హమ్మయ్య… కోవూరు సైకో దొరికాడు…

155

THE BULLET NEWS (KOVUR)-నెల్లూరుజిల్లా కోవూరులో సంచలనం స్రుష్టించిన సైకో కథ సుఖాంతమైంది.. వ్రుద్ద మహిళలపైదాడులు, అత్యాచారాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న సైకో ఇండ్ల సూరిబాబును కోవూరు పోలీసులు అరెస్టు చేశారు..

నెల్లూరులోని గాంధీజన సంఘానికి చెందిన ఇండ్ల సూరిబాబుపై చిత్తూరు, కడప, నెల్లూరులో దాదాపు 50 కేసులున్నాయి.. కోవూరు నగర ప్రజలను దాదాపు నెల రోజులపాటు ముచ్చెమటలు పట్టించాడు.. ఇద్దరు ముగ్గురు మహిళలలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు.. ప్రతిఘటించిన వారిపై దాడులు దిగాడు.. ఇలా సూరిబాబు బారిన పడ్డ అనేక మంది కోవూరు పోలీసులకు పిర్యాదు చేయడంతో కోవూరులోని అతని ఇంటి వద్ద అరెస్టు చేశారు.. సంచలనం కల్గించిన కోవూరు సైకో కేసు ఛేదించామని రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి మీడియాకు వివరించారు..

బైట్
1. రాఘవరెడ్డి.. రూరల్ డిఎస్పీ

SHARE