జగన్ పాదయాత్రలో కేఆర్ పిఆర్ ట్రస్ట్ అధినేత కలిమిలి

137

The bullet news (Padayatra special)_ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కేఆర్ పిఆర్ చారిటబుల్ అధినేత కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.. దాదాపు 10 కిలోమీటర్ల దాకా జగన్ తో కలిసి నడిచారు.. ఈ సమయంలో జగన్ కలిమిలితో ఆప్యాయంగా మాట్లాడారు..చేతిలో చేయ్యేసిన జగన్ నవ్వుతూ కలిమిలితో మాట్లాడారు.. ఇదే సమయంలో వెంకటగిరి నియోజకవర్గంలో తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ గురించి జగన్ వద్ద ప్రస్తావించారు..

SHARE