ఉదయగిరిలో క్షుద్రపూజలు కలకలం…

181

ఉదయగిరిలో క్షుద్రపూజల కలకలం…

ఉదయగిరి అటవీ ప్రాంతం సోదకుంట వద్ద పూజలు.. చేసినట్లు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసినట్లుగా ఆనవాళ్లు కనబడుతున్నాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.