చంద్రబాబు పై లక్ష్మీ పార్వతి ఫైర్…

17

THE BULLET NEWS (HYDERABAD)-ప్రత్యేకహోదా అంశంలో సీఎం చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. 2016లో ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్న అరుణ్‌జైట్లీకి చంద్రబాబు సన్మానం చేశారని ఆమె ఎద్దేవా చేశారు. గంటకో మాట మారుస్తున్న టీడీపీ అధినేత.. ఏపీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రతిక్షాన్ని బలహీన పరచడానికి ప్రయత్నం చేసిన చంద్రబాబు.. ఇపుడు ప్రభుత్వంతోపాటు టీడీపీని బలహీన పరిచారని లక్ష్మీపార్వతి అన్నారు.

SHARE