క్షుద్ర పూజల పేరుతో బాలింతపై అత్యాచారం…

89

THE BULLET NEWS (KHAMMAM)-సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షుద్ర పూజలు చేసి ఓ ఇంట్లో లంకెబిందెలు తీస్తామని నమ్మించి బాలింతపై అత్యాచారం చేసాడు ఓ మంత్రగాడు… విషయం తెలుసుకున్న స్థానికులు మంత్రగాడు నక్ష్మీనర్సయ్య, అతని అనుచరున్ని కరెంట్‌ పోల్‌కు కట్టేసి దేహశుద్ది చేశారు.

SHARE