The bullet news ( Muthukuru) _ ముత్తుకూరు మండలంలోని పంటపాలెంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. చివరి రోజు పల్లకి సేవ మరియు ఏకాంత సేవ ఘనంగా జరిగింది..ఉభయ కర్తలు రావి బ్రదర్స్,ఆలూరు ఏడుకొండలు, నంగా చెంగారెడ్డి,కోళ్ల మునిస్వామి,ఆదిశేషారెడ్డి,నెల్లూరు పెంచలరెడ్డి లు వ్యవహరించారు.. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

SHARE