మనుబోలు లో కన్నుల పండుగగా శివ పార్వతుల కల్యాణం

124

The bullet news ( Manubolu ) _ హరిహర మహాదేవ శంభో శంకర.. అంటూ శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి.. తెల్లవారు జామునుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజలు నిర్వహిస్తున్నారు..మనుబోలు సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శివ పార్వతులకు కల్యాణం నిర్వహించారు.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

SHARE