పల్లెపాడు లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు…

164

THE BULLET NEWS (INDHUKURPET):-నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలోని శ్రీ రామేశ్వర వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ద్దువ్వూరు మధుసూదన్ రెడ్డి, శివకుమార్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో దేవాలయ ఆవరణలో కబడ్డీ పోటీలు,పిల్లలు కృష్ణ, గోపికల వేషాలు వేసుకుని కోలాటాలు ఆడి, ఉట్టి కొట్టారు.అనంతరం ఏర్పాటు అన్నయ్య సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

SHARE