క‌లిగిరి మండ‌లం పొలంపాడు వ‌ద్ద బైక్ ను ఢీకొట్టిన లారీ

94

The bullet news (Vinjamuru)_ వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతిచెందారు.. ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పొలంపాడు వద్ద ఇవాళ సాయంత్రం చోటు చేసుకుంది.. వివ‌రాలోకెల్తే జ‌ల‌దంకికి చెందిన కొండపనాయుడు(52) బైకు వెళ్తున్నాడు. ఇదే క్ర‌మంలో పొలంపాడువ‌ద్ద‌కు రాగానే వెనుక నుంచి వేగంగా వ‌స్తున్న లారీ ఢీకొట్టింది.. ఈ ప్ర‌మాదంలో బైక్ నుజ్జునుజ్జైంది.. కొండ‌ప‌నాయుడు స్పాట్ లోనే మృతిచెందాడు..

SHARE