అనుమానాస్పదరీతిలో యువకుడు ఆత్మహత్య..

140

THE BULLET NEWS (PODHALAKUR)-అనుమానాస్పద రీతిలో ఓ యువకుడు మృతి చెందాడు.. ఈ ఘటన పొదలకూరు మండలం బత్తులపల్లిలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.. వెంకటేశ్వర్లు (22) అనే యువకుడు సమీపంలోని ఎర్రమట్టి కాలువ వద్ద అచేతనంగా పడి ఉండటంతో గమనించిన వెంకటేశ్వర్లు తాత ఆటోలో ఇంటికి తీస్కొచారు.. అప్పటికే అతను చనిపోయాడు.. మరోపక్క అతని మృతి పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ప్రేమ వ్యవహారం లో కొందరు హత్య చేసారని మృతుని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు..

SHARE