The Bullet News ( Anantha Puram)_ పరిటాల రవి ప్రధాన అనుచరుడు, టీడీపీ నాయకుడు చమన్ గుండె పోటుతో మృతి చెందారు.. ఆ వార్త విన్న పరిటాల సునీత హాస్పటల్ లొనే సొమ్మసిల్లి పడిపోయారు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉంది.. రవి హత్య అనంతరం చమన్ కొంతకాలం అండర్ గ్రౌండ్లో కి వెళ్లిపోయారు.. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు..

SHARE