నెల్లూరు సింహ‌పురిలో మంత్రి సోమిరెడ్డి..

86

The bullet news (Nellore)_ సీపీఐ సీనియర్ నాయకుడు పముజుల దశరధరామయ్యను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ నెల్లూరులోని సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సోమిరెడ్డి విష‌యం తెలుసుకుని ఇవాళ ఉద‌యం ఆస్ప‌త్రికి వెళ్లి ద‌శ‌ర‌ద‌రామ‌య్య‌ను ప‌రామ‌ర్శించారు.. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. ద‌శ‌ర‌ద‌రామ‌య్య‌కు అవ‌స‌ర‌మైన మెరుగైన‌ వైద్యం అందించాల‌ని మంత్రి డాక్ట‌ర్లకు తెలిపారు.. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు పాల్గొన్నారు..

SHARE