జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై ఎమ్మెల్యే అనిల్ వ్యాఖ్య‌లు..

85

The bullet news (Nellore)- జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు.. చీక‌టి పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన యాత్ర విజ‌య‌వంతంగా 2000 కిలోమీట‌ర్లు పూర్తిచేసుకుంది.. వ‌చ్చె ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్ని కైవ‌సం చేసుకుంటాం అంటూ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు.. న‌గ‌రంలోని గాందీబొమ్మ నుంచి విఆర్సీ వ‌ర‌కు ఆనిల్ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు.

SHARE