పిడుగుపాటు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే కాకాణి పరామర్శ

115

The bullet news ( Nellore ) – పిడుగుపాటుకు గురై నెల్లూరు నారాయణ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న పొదలకూరు మండలం నందివాయి వాసులను నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు.. నందివాయి వైసీపీ నేతల ద్వారా సమాచారం అందుకున్న కాకాణి హాస్పటల్ వెళ్లి వారితో మాట్లాడారు.. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. అనంతం వారి ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు తో చర్చించారు..

SHARE