THE BULLET NEWS (UDAYAGIRI)-ప్రభుత్వం ఎన్నిహెచ్చరికలు చేసినా ఉపాధ్యాయులు తమ పంధాను వీడటం లేదు.. హోంవర్క్ చేయలేదంటూ నెల్లూరుజిల్లా దుత్తలూరు ఆదర్శపాఠశాల టీచర్ శృతి దాష్టికం ప్రదర్శించింది.. దాదాపు 17 మంది విద్యార్దులను చితకబాదింది.. వారిలో ముగ్గురు అస్వస్థతకు గురవ్వడంతో హాస్పటల్ కు తరలించారు..

SHARE