వైసీపీతో మోడీ అక్రమ సంబంధం – మంత్రి సోమిరెడ్డి.

150

THE BULLET NEWS (KODAVALUR) – నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు లో జరిగిన మినీ మహా నాడులో ప్రధాన మంత్రి మోడి,
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్,విజయ సాయి రెడ్డి ల పై తీవ్ర విమర్శలు చేసారు..ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ
శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి.. మూడు సార్లు ముఖ్య మంత్రి గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కి ప్రత్యేక హోదా
విషయం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల గురించి మాట్లాడడానికి అపాయింట్ మెంట్ ఇవ్వని ప్రధాని.బెడ్ రూమ్ లో
జగన్ తో,బాత్ రూమ్ లో విజయ సాయి రెడ్డి తో మోడీ మాట్లాడు తున్నాడు….. బీజేపీ, వైసీపీ లాలూచీ పడుతూ ఏపీ ని
అన్యాయం చెయ్యాలని చూస్తున్నాయి…అని మినీ మహానాడు లో తీవ్ర విమర్శలు చేసారు..

SHARE