మోడీ-పకోడి అంటూ నెల్లూరులో వినూత్న నిరసన

99

The bullet news (Nellore)-  ఏపికి ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ నెల్లూరులో టీఎన్ ఎస్ ఎఫ్ నాయకులు ఆందోళన నిర్వహించారు.. వినూత్న రీతిలో మోడీ-పకోడి పేరుతో విఆర్సీ సెంటర్ లో విద్యార్దులు, నాయకులు పకోడి వేస్తూ నిరసన వ్య్తక్తం చేశారు.. పీజీ సర్టిఫికేట్లతో పకోడి ప్యాకేట్స్ కడుతూ ఆందోళన నిర్వహించారు.. మోడీ ఏపికి అన్యాయం చేశారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. ఏపీకి కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే భవిష్యత్ లో విద్యార్దులందరూ ఉద్యమాల బాట పట్టాల్సి వస్తోందని హెచ్చరించారు..

SHARE