భ‌విష్య‌త్ లో మ‌రిన్ని వ‌ల‌స‌లు – స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్ చార్జి సోమిరెడ్డి రాజగోపాల్

92

The bullet news (Sarvepalli)_  స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ రోజురోజుకూ బ‌లం పుంజుకుంటోంది.. యువ నేత సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో పొద‌ల‌కూరు మండ‌లం సూరాయపాళెంలోని దాదాపు 110 కుటుంబాలు ఇవాళ సోమిరెడ్డి రాజ‌గోపాల్ రె్డ్డి ఆధ్వ‌ర్యంలో టీడీపీ చేరాయి.. నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి రాజా టీడీపీపార్టీ కండువా క‌ప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 110 కుటుంబాల‌కు పైగా వైసీపీ మ‌ద్ద‌తు దారులు ఇవాళ టీడీపీ తీర్దం పుచ్చుకున్నార‌న్నారు.. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రానున్న రోజుల్లో మ‌ర‌న్ని వల‌స‌లుంటాయ‌న్నారు.. త‌న తండ్రి స‌హ‌కారంతో తాము చేస్తున్న అభివృద్దిని చూసి అంద‌రూ పార్టీలోకి క్యూ క‌డుతున్నార‌న్నారు.. పార్టీలో చేరిన వారిలో షేక్ ఖాజావలి, షేక్ మస్తాన్ వలి, షేక్ ఖాజామియా, షేక్ ఖామస్తాన్, షేక్ జాఫర్ సాహెబ్, షేక్ నాయబ్, షేక్ మీరాసా, షేక్ షఫీ, షేక్ షాదుల్లా, షేక్ ఖాజామస్తాన్ తదితరులున్నారు.

SHARE