THE BULLET NEWS (DAKkILI) -‘ఐ మిస్ యూ ఆల్… ఐ లవ్ యు ఆల్… థాంక్యూ… అంటూ చివరి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న మౌనికా రెడ్డి మృతదేహం స్వగ్రామమైన నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాటు మడుగుకు చేరుకుంది.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిచ్చింది.. పరీక్ష రాయనివ్వలేదని చెన్నై సత్యభామ వర్సిటీలో చదువుతున్న రాగ మౌనిక ఆత్మహత్య కలకలం రేపుతోంది.. దింతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి…

SHARE