మొగుడే య‌ముడై..

102

The bullet news (Naidupeta)- క‌డ‌వ‌ర‌కు తోడుంంటాన‌ని మాటిచ్చిన ఆ దుర్మార్గుడు భార్య‌ను కాటికి పంపాడు. త‌ల‌పై రోక‌లి బండ‌తో మోది దారుణంగా హ‌త‌మార్చాడు.. ఈ ఘ‌ట‌న నెల్లూరుజిల్లా నాయుడుపేటలో జ‌రిగింది.. నాయుడుపేట ద‌ళిత‌వాడకు చెందిన శేఖ‌ర్ కొద్ది సంవ‌త్సాల క్రితం ర‌మ‌ణమ్మ‌(20)ను వివాహం చేసుకున్నాడు.. అప్ప‌టి నుంచి వారి మ‌ద్య క‌ల‌హాలు మొద‌ల‌య్యాయి.. త‌ర‌చుగా వారు గొడ‌వ‌లు ప‌డుతూ ఉండేవారు.. ఈ క్ర‌మంలో ఇవాళ ర‌మ‌ణమ్మ‌పై శేఖ‌ర్ రోక‌లిబండ‌తో దాడి చేశాడు.. దీంతో అమె మృతిచెందింది.. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేశారు.

SHARE