పోలేరమ్మ జాతర నిర్వహణ పై మంత్రి సమీక్షా

126

The Bullet News – Nellore

ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహణ పై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద, చైర్మన్ తాండవ చంద్రారెడ్డి, ఆర్డీవో, పోలేరమ్మ ఆలయం ఈవో, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.. వెంకటగిరి జాతర క్రీ.శ. 1714 నుంచి ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఈ నెల 30వ తేదిన ప్రారంభమయ్యే జాతరను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతరకు అక్టోబరు 3,4 వ తేదీలలో లక్షలాది మంది భక్తులు వస్తారని,
పారిశుద్ధ్యం, భద్రత విషయాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని మంత్రి అన్నారు..

SHARE