జంట హత్యలు…

119

THE BULLET NEWS (PULIVENDULA)-పులివెందులలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. స్థానికంగా నివసిస్తోన్న అశోక్‌ బాబు, ఖాదర్‌ బాషాలను గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. ఖాదర్‌, అశోక్‌లు ఇద్దరూ స్నేహితులు. మద్యంమత్తులో ఈ హత్యలు జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

SHARE