ఉద్యోగాలు రాని చదువులెందుకు..??

94

THE BULLET NEWS (MUTHUKUR)-కష్టపడి చదివేదే ఉద్యోగాల కోసం.. అలాంటి ఉద్యోగాలే రాకపోతే ఈ చదువులు ఎందుకు..? అనర్హులకు పదోన్నతులు కల్పించడం ఏంటి..? ఖాళీగా ఉన్న ఎఫ్డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు లో ని మత్స్యకాలేజి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రోడ్డు ఎక్కారు.. అనర్హులకు వెంటనే పదోన్నతులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.. మత్స్యశాఖ ద్వారానే ఖాళీలు భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…

SHARE