కోవూరు నియోజకవర్గ అభివృద్దే నా లక్ష్యం- కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి

97

The bullet news (Kovuru)_ కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తానని ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు.. ఇవాళ కొడవలూరు మండలం తాటకుల దీన్నే పంచాయితీ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్లను నిర్మించేందుకు క్రుషి
చేస్తున్నానన్నారు.. దాంతో పాటు దాదాపు 22లక్షల నిధులతో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన
వెల్లడించారు.. ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై ద్రుష్టి సారించానని వాటన్నింటిని త్వరలోనే
పరిష్కరిస్తానని ఆయన వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు..

SHARE