చంద్రబాబు నాయుడు ఆ విషయంలో సీనియర్ నాయకుడే.. – మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న

58

THE BULLET NEWS (KODAVALUR)-ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు నాయుడికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందన్న ఆయన ముఖ్యమంత్రి తీరు ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందన్నారు.. సినియర్ అని చెప్పుకుంటే తిరిగే చంద్రబాబుఅవినీతి చేయడంలో, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో సీనియర్ అని మండిపడ్డారు.. రాజకీయాల్లో దేశంలోనే ఉండే అందరిక కన్నా చంద్రబాబు చాలా జూనియర్ అన్నారు.. ప్రజల సొమ్మును అబ్బా, కొడుకులు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీని పార్టీ ఆఫీసుల మార్చేసిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాను మోడీ కాళ్లముందు పెట్టాడని విమర్శించారు.

SHARE