తెలుగు యువతకు నారా లోకేష్ అసలైన ప్రతినిధి

137

The bullet news (Gudur, Atmakur)_ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ, టిఎన్ ఎస్ ఎప్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.. గూడూరులో జిల్లా కార్యదర్శి అసనపురం వెంకటేష్, మర్రిపాడులోని కస్తూరి బాలికల ఉన్నత పాఠశాలలో టిఎన్ ఎస్ ఎఫ్ జిల్లా కార్యనిర్వాహకాధికారి రాజ్ కిషోర్ రెడ్డి ఆద్వర్యంలో భారీ కేక్ కట్ చేసి చాక్లెట్ప్ పంచి పెట్టారు..
గూడూరులో..
గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ ఆద్వర్యంలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ ను ప్రతి ఒక్కరూ ఆధర్శంగా తీసుకోవాలన్నారు.. ఆయన యువతకు ప్రతినిధి అన్నారు.. ఈ కార్యక్రమంలో్ చైర్ పర్సన్ పొణకా దేవసేనమ్మ, నాయకులు నైముద్దీన్ , కస్తూరయ్య , నవీన్ , మోడీ సాయి, రాకేష్ , జగదీష్ తదితరులు పాల్గొన్నారు..
మర్రిపాడులో..
కస్తూరిభా బాలికల ఉన్నత పాఠశాల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి కిష్ణారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మయ్య, పంచాయతీ ఉపసర్పంచ్ వేణు, విద్యాకమిటీ చైర్మన్ శ్రీనివాసులు ఆద్వర్యంలో వేడుకలు నిర్వహించారు.. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి రూ.5వేలు పాఠశాల అభివ్రుద్దికి అందజేశారు.. ఈ సందర్బంగా కార్యనిర్వాహకాధికారి రాజ్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్టం లోటు బడ్జెట్ ఉన్నా దైర్యంగా ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకురావడంలో ఆయన అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు.. కార్యకర్తల సంక్షేమం కోసం ఓ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నారన్నారు.. ప్రతి యొక్క యువత మంత్రి నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు..

SHARE