నారాయణఖేడ్ లో ప్రజాసంఘాలు, పోలీసులు, రాజకీయ నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి.

16

THE BULLET NEWS (NARAYANKHED)-సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ప్రజాసంఘాలు, పోలీసులు, రాజకీయ నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు.

స్థానిక నారాయణఖేడ్ పోలీసులు ఆధ్వర్యంలో రక్తధనా శిబిరం, చాలివేంద్రం,అంబలి కేంద్రం లను ఏర్పాటు చేశారు.
రక్తదానం లో ఆర్.టీ.సీ సిబ్బంది, పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను గురించి ప్రజలకు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఎమ్.పి.పి. సంజీవ రెడ్డి, టీజేఏసీ నాయకులు, సీపీఎం(ఐ) నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు

SHARE