కొడవలూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.

173

THE BULLET NEWS (KODAVALUR)- నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జాతియ్య రహదారి బ్రిడ్జ్ పై తెల్లవారు జామున గోర రోడ్డు ప్రమాదం జరిగింది వెస్ట్ బెంగాల్,జాలపాయ్ గురి నుండి కర్ణాటక స్టేట్ లో కోడి గుడ్ల లోడ్ కోసం వెలుతుండగా ముందు వెళ్తున్న కంటైనర్ ని ఢీకొని ఇరుక్కుపోవడంతో డ్రైవర్ బ్రోజర్ రాయ్ ఎగిరి రెండు లారీలమధ్య పడిపోవడంతో డ్రైవర్ అక్కడికి అక్కడే మృతి చెందినడు అయితే వెనక ఇరుక్కున్న లారీని కంటైనర్ ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి సుమారు 5 కిలోమీటర్లు లాక్కువెళ్లి ఆగింది కంటైనర్ డ్రైవర్ పరార్ అయ్యాడు మృతుడు వెస్ట్ బెంగాల్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు కొడవలూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు

SHARE