జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.

189

THE BULLET NEWS (KAVALI)-నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టాటా మ్యాజిక్ ఆటో ను నెల్లూరు వైపు నుంచి ప్రకాశం జిల్లా చిమకుర్తి వెల్తున్న కారు డీ కొట్టింది .ఈ ప్రమాదంలో చిమకుర్తి కి చెందిన పద్మావత( 60) మృతి చెందగా ఆదిలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది . మరో ఇద్దరు బానుచెందర్ ,మాదవీలత కు తీవ్ర గాయాలయ్యాయి .వీరందరు ఒకే కుటుంబానికి చెందినవారు వీరు నెల్లూరు లో ఒక శుభ కార్యానికి వెల్లి తిరిగి వెలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది .

SHARE