రాచర్లపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం…

98

THE BULLET NEWS (KODAVALUR):- నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు గ్రామం గమేషా ఫ్యాక్టరీ సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ ని ఢీకొట్టిన కారు… అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు… మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు… మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరొకరు మృతి… శ్రీకాళహస్తి నుండి విజయవాడ కు వెళుతున్న సమయంలో ప్రమాదం.ఘటన లో తిరుపతి సహాయ కాలేజ్ ప్రిన్సిపాల్ రెడ్డిప్రియ,రొండు సంవత్సరాల చిన్నారి మృతి చెందినట్లుగా గుర్తింపు.

SHARE