THE BULLET NEWS (KOVUR)-నెల్లూరు సిటీ పరిధిలోని సాలు చింతల వద్ద ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తత లకు దారి తీసింది… ముందస్తు సమాచారం లేకుండా నివాసాలు కూల్చేస్తుండటం పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు . కూల్చివేత కు నిరసనగా రోడ్ మీద బైటాయించారు… అధికారులు నిరుపేదల నివాసాల పై ప్రతాపం చూపుతున్నారంటూ మండిపడ్డారు.. పట్టాలు ఇచ్చే వరకు కూల్చివేతను ఆపాలని డిమాండ్ చేశారు.. స్పాట్ నుంచే ఆర్డీఓ కి కాల్ చేసి మాట్లాడారు.. ఇదే సమయంలో కలెక్టర్ తీరు పై మండిపడ్డారు.. చివరకి పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ను అరెస్ట్ చేశారు…

SHARE