రేడియోగ్రాఫర్ గా ప్రతిభా పురస్కారం అందుకున్న మహ్మద్ రఫీ..

98

THE BULLET NEWS (NELLORE):-ఇండిపెండెన్స్ డే వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా ఇంచార్జ్ మంత్రి అమర్నాధ్ రెడ్డి, కలెక్టర్ ముత్యాల రాజు, ఎస్పీ రామకృష్ణ ప్రతిభా పురస్కారాలు అందజేశారు.. ఆత్మకూరులోని ప్రభుత్వ హాస్పిటల్ లో రేడియో గ్రాఫర్ గా పనిచేస్తున్న మహ్మద్ రఫీ ఉత్తమ సేవలకు గాను జిల్లా కలెక్టర్ అతనికి ప్రతిభా పురస్కారం అందజేశారు. మర్రిపాడు మండలం నందవరానికి చెందిన రఫీ ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్నారు..

SHARE