హైజాకింగ్ ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు

112

The bullet news (Nellore)-ఎర్రచందనం అక్రమ రవాణా, హైజాకింగ్ పాల్పడుతున్న ఆరుగురు సభ్యులు కల్గిన కరడుగట్టిన ముఠాను నెల్లూరు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కర్నాటక, తమిళనాడుకు చెందిన ముఠా
నుంచి కోటిన్నర విలువైన ఎర్రచందనం, బంగారు నగలు, నగదు, కార్లు , ఆధునిక తుపాకులు స్వాధీనం చేసుకున్నారు..

SHARE