ఆరోగ్యశ్రీ రాలేదు… వైద్యం చేయలేదు…

79

THE BULLET NEWS (MEDCHAL)-కాప్రా పరిధిలోని తులసి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన జమాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆరోగ్యశ్రీ రాలేదని రోగికి వైద్యం చేయలేదనే ఆరోపణలో రోగి బందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

SHARE