కాగులపాడు నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా…

169

THE BULLET NEWS (BUCHIREDDYPALEM)-జొన్నవాడ సమీపంలోని కాగులపాడులో ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.. అనుమతులు లేకుండానే వందల ట్రక్కులు లోడేస్తున్నారు.. అధికారులకు తెలిసినా స్థానిక నాయకులు అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.. మాకు అనుమతులు లేవు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారు ఇసుకాసురులు… ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

SHARE