అనుమతులు లేకుండా కరుణామయి హాస్పటల్ నిర్వహణ..

171

The Bullet News ( Rapuru)_ ట్రస్ట్ పేరుతో దందాకు తెరలేపుతున్నారు.. హాస్పటల్ కి అనుమతులు లేవని తెలిసినా వైద్యాధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహ రిస్తున్నారు.. వందల సంఖ్యలో వచ్చే రోగులకు ఇష్టారీతిన వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రాపురులోని కరుణామయి హాస్పటల్ ని అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు..ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు సైతం లేవు.. ఇదే విషయం హాస్పటల్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు…

SHARE