ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌.. మొదలుపెట్టేశారు.

14

THE BULLET NEWS – ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబోలో చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు హరికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ప్రకటించింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇది 28వ చిత్రం.

SHARE