అక్కడ ఇంటికి అద్దె బదులుగా సెక్స్

183

The bullet news (England)- ఇంటికి అద్దె కట్టవద్దు.. అందుకు బదులుగా మాతో శృంగారం చేయండి చాలు అని అంటున్నారు. ఇది అత్యాధునిక దేశంలో ఒకటిగా చెప్పుకొనే ఇంగ్లాండ్ చోటు చేసుకొన్నది. గత కొంత కాలంగా అక్కడ్ పత్రికల్లో వస్తున్న ప్రకటన.. ఇంటి అద్దెకు బదులుగా సెక్స్.. మాకు ఇంటి అద్దె అవసరం లేదు.. కాకపోతే మాతో సెక్స్ కు ఒప్పుకోండి చాలు.. అని కొంత మంది ఇంటియజమానులు ప్రతిపాదన చేస్తూ.. పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ప్రతిపాదనలు ఒంటరిగా ఉంటున్న మహిళలకు ఎదురవుతున్నాయి. కానీ ఇటువంటి ప్రతిపాదనలు చెయ్యడం నేరంగానే పరిగణిస్తారు.. కానీ యజమాని మమ్మల్ని ఇలా అడుగుతున్నారు అని కంప్లైంట్ ఇచ్చేవారు తక్కువ మంది.. యజమాని పెట్టిన ప్రపోజల్ నచ్చితే ఆ ఇంట్లో అద్దెకు దిగుతున్నారు.. లేదంటే ఆ ఇల్లు వద్దు అనుకుంటూ మరో ఇంటికి వెళ్తున్నారు..

SHARE