పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

138

THE BULLET NEWS -తిరుచానూరులోని అఖిలభారత పద్మశాలి అన్నసత్రములో జరిగిన శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవము లో వెంకటగిరి పట్టణ టీడీపీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త దొంతు గోపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పద్మశాలీయుల ఆడపడుచైన పద్మావతిఅమ్మ వారికి కంచిపట్టు చీర,సారి సమర్పించారు.. దొంతు గోపి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.. పద్మశాలియుల ఆడపడుచైన పద్మావతి అమ్మవారు అందరిని చల్లగా చూడాలని ఆయన ఆకాంక్షించారు…

SHARE