నిన్న శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో అదృశ్యం అయిన రెండు నెలల పాప ఆచూకీ లభ్యం…

240

నిన్న శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో అదృశ్యం అయిన రెండు నెలల పాప ఆచూకీ లభ్యమైంది.రైల్లో నిద్రిస్తున్న పాపను అపహరించిన ఓ మహిళ కావలిలో రైలు దిగి వెళ్లిపోంది..తల్లిదండ్రులు పిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు కావలి రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు..దింతో బిడ్డను తీసుకెళ్తున్న మహిళను పోలీసులు గుర్తించారు.పోలీసుల విచారణలో కందుకూరు వైపు వెళ్లినట్టు సమాచారం అందింది..అపహరణకు గురైన బిడ్డ కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు..