దండ‌కాలు, దోపిడి మీద ఉన్న శ్ర‌ద్ద‌.. తాగునీటి మీద లేదా.? – ఎమ్మెల్యే అనిల్

134

The bullet news (Nellore)-  కార్పోరేషన్ అధికారులకు, మంత్రులకు దండకాలు, దోపిడి మీద ఉన్న శ్రద్ద నెల్లూరు నగర ప్రజలమీద లేదని నెల్లూరు సిటి ఎమ్మెల్యే అనిల్ విమర్శించారు.. అబివ్రుద్ది పనుల మాటున నగర వాసులు తీవ్రమైన తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నా.. మంత్రి పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు కార్పోరేషన్ ఎదుట ఆయన బైఠాయించారు.. బురద నీటిని ఇస్తున్నారని,
మరికొన్ని ప్రాంతాలకు సైతం నీరు అందకు తీవ్ర ఇబ్బందులు డుతున్నాయన్నారు.. ప్రజలు వాడే బురద నీటిని మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు తాగతారా..? అని ప్రశ్నించారు.. 25రోజుల లోపు తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే కార్పోరేషన్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

SHARE