లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ..

110

The Bullet News ( Sarvepalli)_ అర్హులైన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుందని జన్మభూమి కమిటీ సభ్యులు కొణిదిణ.వెంకటక్రిష్ణమ నాయుడు అన్నారు.. ఇవాళ
వెంకటాచలం మండలంలోని పుంజులూరుపాడులో నూతన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తా మన్నారు.. టిడిపి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో మండల ఎస్సి సెల్ కార్యవర్గ సభ్యులు దాసి చక్రధర్, వేణుగోపాల్ రెడ్డ్డి,బొలినేని శ్రీనివాసులు నాయుడు,పాల్గొన్నారు..
‌‌‌‌

SHARE