సమస్యలు పరిష్కరించని గ్రామ సభలు ఎందుకు..?

96

The Bullet News ( Venkata Chalam )_ నాలుగేళ్ళలో ఒక్క సమస్య అయినా తీర్చారా అంటూ వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు. .వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం లో ఇవాళ మీ భూమికి భరోసా అనే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కారించని గ్రామసభలు ఎందుకు అంటూ నిలదీత…సమస్యలు పరిష్కరించని గ్రామ సభలు ఎందుకంటూ నిడిగుంటపాలెం సాగు నీటి సంఘ అధ్యక్షుడు కుంచె శ్రీనివాసులు యాదవ్ అధికారులను నిలదీశారు.. దీనితో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

SHARE