పెట్రోల్, డీజిల్ ధరలపై అతిపెద్ద తగ్గింపు నేడే!

129

The bullet news (Business)- గడిచిన 10 రోజులనుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వినియోగదారును తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. క్రమంగా పెరుగుతున్న ధరలను చూసి కొంతమంది వాహనాలను బయటికి తీయని పరిస్థితి నెలకొంది . ఇప్పటికే పలు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రూపాయల్లో పెంచుతూ.. పైసల్లో తగ్గిస్తున్నాయి. ఆ  తగ్గింపు కూడా  పైసా రెండు పైసలకు మాత్రమే పరిమితమైంది. అయితే 10 రోజులనుంచి పెరుగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలు నేడు ఊహించని విధంగా అతిపెద్ద తగ్గింపు ప్రారంభమయ్యాయి. లీటరు పెట్రోల్‌పై 21 పైసలు, లీటరు డీజిల్‌పై 15 పైసలు తగ్గించినట్టు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. పైగా గడిచిన పదిరోజుల్లో పెట్రోల్ ధరల అతిపెద్ద తగ్గింపు ఇదేనని చెప్పకనే ఛేభ్తున్నాయి. కాగా  తగ్గిన ధరల ఆధారంగా  వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్ లో రూ.82.23 ముంబైలో రూ.85.45గా, కోల్‌కతాలో రూ.80.28గా, చెన్నైలో రూ.80.59గా ఉన్నాయి. డీజిల్‌ ధరలు ముంబైలో రూ.73.17గా, కోల్‌కతాలో రూ.71.28గా, చెన్నైలో రూ.72.56గా ఉన్నాయి. 

SHARE