ఓనర్ కళ్లుగప్పి లారీనే నొక్కేశారు

36

The bullet news (Nellore)-  ఓనర్ కళ్లుగప్పి లారీని దొంగలించిన ఓ వ్యక్తిని నెల్లూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు.. అతని వద్ద నుంచి లారీ, రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాటరీల విలువ సుమారు 8లక్షల రూపాయలుంటుందని పోలీసులు వెల్లడించారు.. ఓనర్ కళ్లుగప్పి క్లీనరు, డ్రైవరే ఈ దొంగనతానికి పాల్పడ్డారని విచారణలో తేలింది..

SHARE