రోడ్లపై చెరువులని తలపిస్తున్న గుంతలు

53

THE BULLET NEWS (SYDAPURAM)-నెల్లూరు జిల్లా సైదాపురం మండలపరిధిలో దేవరవేమురు పంచాయతీలో కట్టుబడిపల్లిలో రోడ్లపై చెరువులని తలపిస్తున్న గుంతలు అడుగడుగునా తారస పడతాయి. ఇంకా వాన పడితే అసలు చెప్పనక్కర్లేదు గుంటల్లో నీరు చేరి అపరిశుభ్రం వాతావరణం ఏర్పడి రోగాలకు నిలయం గా మారుతుందని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా దుస్థితి ఇటు పాలకులు, అటు అధికారులు పట్టించుకోక పోవడం వలన మా పరిస్థితి అయోమయంలో పడిందని అసహనం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.

SHARE