మ‌రోసారి బూతు పురాణం ఎత్తిన దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్

116

The bullet news (Dendhuluru)- మాట విన‌ని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై దాడులు చేయ‌డం.. బూతులు తి్ట్ట‌డం ఆయ‌న‌కే చెల్లు.. త‌రుచుగా కార్య‌క‌ర్త‌ల‌పై, అధికారుల‌పై దాడుల‌కు దిగే దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రోసారి నోరు జారాడు.. జ‌న్మ‌భూమి మా ఊరు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే అక్క‌డుంటే ఓ వ్య‌క్తిపై త‌న నోటి దూల‌ను ప్ర‌ద‌ర్శించాడు.. అదేంటో మీరే చూడండి..

SHARE