ప్రైవేటు టీచర్స్ సమస్యలు పరిష్కరించండి – డీఈఓ ను కలిసిన ప్రైవేట్ టీచర్స్ అసోషియేషన్ నాయకులు

249

THE BULLET NEWS (NELLORE)-ప్రైవేట్ టీచర్స్ మరియు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డీఈఓ కే.శ్యాముల్ ని కలిసి వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా అసోషియేషన్ నాయకులు విశ్వమోహన్ రావు, గౌరీశంకర్, ధన్ పాల్ గారు మాట్లాడుతూ ప్రవైట్ టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చాలన్నారు.. ప్రదానంగా పని గంటలు, సెలవు దినాల్లో కూడా డ్యూటీ లు నిర్వహించటం, ప్రొవిడెంట్ ఫండ్, కనీస వేతనం వంటి సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేయాలని వారు కోరారు.. వారి సమస్యలను విన్న డీఈఓ
అమలు కావలిసిన నియమ నిబంధనలు అన్ని సత్వరమే విధి విధానాలోకి తెచ్చి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..

SHARE