అందంలోనే కాదు.. సమాజ సేవలోను ప్రిన్స్ మహేష్ ముందుంటారు – ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్.

71

THE BULLET NEWS (VUYYUR)-కృష్ణా జిల్లా ఉయ్యూరు మేయిన్ సేంటరులో ఘనంగా ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ముఖ్యఅతిధిగా పాల్గోన్న ఏమ్మేల్సీ బాబూ రాజేంద్రప్రసాదు సగీర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తేలియచేశారు.

ఈ సంధర్భంగా ఏమ్మేల్సీ బాబూ రాజేంద్రప్రసాదు మాట్లాడుతూ సినిమాలలో మహేష్ బాబు చక్కటి ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవటమే కాక సమాజసేవ చేయటంలో మహేష్ దంపతులు ఆదర్శంగా ఉన్నారన్నారు.అభిమానులు మీ హీరోను ఆదర్శంగా తీసుకుని సమాజంపట్ల బాద్యతగా నడుచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్మన్ ఖుద్ధూస్, మార్కేట్టు యార్డు ఛైర్మన్ అబూకలాం,కౌన్సిలర్లు నజీర్, గుర్నాధం,సగీర్ తదితర అభిమానులు పాల్గోన్నారు.

SHARE