మారుమూల గ్రామాల దాహార్తిని తీర్చేందుకే – ఎంపీ వీపీఆర్

144

The Bullet News – BalayaPalli

మారుమూల ప‌ల్లెల్లో దాహార్తిని తీర్చేందుకే విపిఆర్ వాటర్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని రాజ్య‌స‌భ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి అన్నారు. బాలాయపల్లి మండ‌లం భైరవరం, నాయడు చెరువు కండ్రిగ గ్రామాల్లో త‌న సొంత నిధుల తో వీపీఆర్ మినరల్ వాటర్ ప్లాంట్ల ను ఆయ‌న ప్రారంభించారు.. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎంపి వ‌ర‌ప్ర‌సాద్, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి పాల్గొన్నారు.

SHARE